ముసునూరులో పింఛన్లు అందించిన మంత్రి, జాయింట్ కలెక్టర్

85చూసినవారు
నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసునూరు మండలం కాట్రేనుపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి గురువారం పంపిణీ చేశారు. నూజివీడు ఆర్డీవో వై. భవాని శంకరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్