ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మండవల్లిలో 48. 2 మిల్లిమీటర్ల అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా, లింగపాలెంలో 0. 4 అత్యల్పంగా నమోదైంది. కలిదిండి 45. 6, కైకలూరు 18. 4, చింతలపూడి 11. 2, ముదినేపల్లి 10. 8, ఆగిరిపల్లి 3. 6, భీమడోలు 2. 2, పెదపాడు 1. 8, నిడమర్రు 1. 0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.