నూజివీడు నియోజకవర్గంలో 200 మంది తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా ఆదివారం రాత్రి చేశారు. చాట్రాయి మండలం నరసింహారావుపాలెం లో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడితే వేరు పార్టీ నుంచి వచ్చిన వారికి నాయకులు పెద్ద పిట వేస్తున్నా రాని ఆరోపణలు చేశారు. గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అందే కృష్ణ పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు.