ఏపీఈఈయు1104 యూనియన్ నూజివీడు డివిజన్ అధ్యక్షులుగా ఎస్ కె సుభాని

70చూసినవారు
ఏపీఈఈయు1104 యూనియన్ నూజివీడు డివిజన్ అధ్యక్షులుగా ఎస్ కె సుభాని
నూజివీడు నియోజకవర్గం నూజివీడులో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కి సంబంధించి డివిజన్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. సందర్భంగా నూజివీడు డివిజన్ అధ్యక్షులుగా ఎస్ కె. సుభాని, సెక్రటరీ గా సిహెచ్ సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జీవి. రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి సెక్షన్ కు చెందిన బి. చెన్నారావు, డి. సురేష్, పి. సాంబయ్య, ఎస్. కె అమీర్ భాష పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్