ప. గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులు

61చూసినవారు
ప. గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులు
రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామ పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ. 4 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఉమ్మడి ప. గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులను అందజేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్