పామర్రు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడుగా గంగిశెట్టి

61చూసినవారు
పామర్రు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడుగా గంగిశెట్టి
పామర్రు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడుగా గంగిశెట్టి సత్యనారాయణ నియమితులయ్యారు. ఏ మేరకు శుక్రవారం మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల గౌరవ అధ్యక్షులు కొణిదెల నాగేంద్రబాబు పామర్రు నియోజకవర్గ నూతన కమిటీని అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు శ్యాంప్రసాద్, కృష్ణ ప్రసాద్ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సుగుణ బాబు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు హనుమ ప్రసాద్ ప్రకటించినట్లు సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్