కొయ్యలగూడెం: ప్రమాదాలు జరగకుండా చూడండి

52చూసినవారు
కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో డివైడర్ వద్ద ఏర్పాటుచేసిన లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చాలా సార్లు ఎక్కడ లైటింగ్ లేకపోవడంతో పలు వాహనాలు డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే వాటి నివారణ కోసం లైటింగ్లు ఏర్పాటు చేసిన అవి పని చేయడం లేదు. కావున తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులకు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్