క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం కలుగుతుంది: ఆచంట ఎమ్మెల్యే

64చూసినవారు
క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం కలుగుతుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం సందర్శించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా క్రీడల వైపు దృష్టి సారించాలన్నారు. ఫౌండేషన్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, తుమరాడ చిన్న తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్