విరాళాలలు అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు: ఎమ్మెల్యే

84చూసినవారు
విరాళాలలు అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు: ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ తణుకు నియోజకవర్గం నుండి వివిధ వ్యాపారస్తులు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చి తమవంతుగా సహాయాన్ని చెక్కుల రూపంలో శుక్రవారం తణుకు క్యాంపు కార్యాలయంలో అందించారు. ఇటువంటి విపత్తుల సమయంలో సహృదయంతో విరాళాలలు అందించిన దాతలందరికి తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్