తిరువూరులో పంచాయతీ అధికారులు సమీక్ష సమావేశం

70చూసినవారు
తిరువూరులో పంచాయతీ అధికారులు సమీక్ష సమావేశం
జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా చేసే వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని అన్నారు. ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్