ఉంగుటూరులో గోతులను పూడ్చిన ఆటో డ్రైవర్లు

83చూసినవారు
ఉంగుటూరులో గోతులను పూడ్చిన ఆటో డ్రైవర్లు
మండల కేంద్రమైన ఉంగుటూరు రైల్వే రోడ్డులో గోతులను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రమదానంతో ఆటో డ్రైవర్లు గురువారం పూడ్చడం జరిగింది. గోతులతో వాహనదారులకు ఇబ్బందులు పడుతుండడంతో ఆటో యూనియన్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గోతులను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్