నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొట్ల ధర్మరాజు నామినేషన్

85చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొట్ల ధర్మరాజు బుదవారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 144 శిక్షణ అమల్లో ఉంది.

సంబంధిత పోస్ట్