గణపవరం మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అసిస్టెంట్ గా పని చేస్తున్న బొంకు షర్మిలదేవికి జిల్లా ఉత్తమ సేవా పుష్కరందక్కింది. గురువారం భీమవరం కలెక్టర్ కార్యాలయంలో పురస్కారాన్ని మంత్రి రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులు మీదుగా అవార్డు తీసుకున్నారు. షర్మిల దేవిని పలువురు అభినందించారు.