ఉంగుటూరు: వరద బాధితులకు దుస్తుల పంపిణీ

73చూసినవారు
ఉంగుటూరు: వరద బాధితులకు దుస్తుల పంపిణీ
ఉంగుటూరు మండలం ఎలుకపాడు గ్రామంలో సిబిసిఎన్ సి పాస్టర్స్ కాన్ఫరెన్స్ వెస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ చర్చస్ అండ్ అవనిగడ్డ ఫీల్డ్ చర్చస్ ల సహకారంతో శుక్రవారం 120 మంది వరద బాధిత కుటుంబాలకు చీర , టవల్, దుప్పటి , లుంగీలను పంపిణీ చేశారు. సిబిసిఎన్ సి చర్చి పాస్టర్ మున్నంగి నిరీక్షణరావు, బ్రదర్ నిత్యానందంల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్