విశాఖలోనే ఆర్బీఐ ఏర్పాటు

62చూసినవారు
విశాఖలోనే ఆర్బీఐ ఏర్పాటు
ఏపీలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించి, తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. అనంతరం తమ బృందం వచ్చి పరిశీలిస్తుందని తెలిపింది. కాగా అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం, నివాస సముదాయాల ఏర్పాటుకు గత ప్రభుత్వం 11 ఎకరాలు కేటాయించగా.. విశాఖలో కార్యాలయం ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్