టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా?

335392చూసినవారు
టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా?
గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి టికెట్ జనసేనకు కేటాయించడంతో గుంటూరు-2, పెనమలూరు స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ స్థానాలకు చంద్రబాబు వేరే అభ్యర్థులను ప్రకటించారు. దాంతో అసంతృప్తిలో ఉన్న ఆలపాటి.. సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్