కామర్స్ గ్రూప్ వారికి అందుబాటులో ఉన్న కోర్సులివే!

60చూసినవారు
కామర్స్ గ్రూప్ వారికి అందుబాటులో ఉన్న కోర్సులివే!
ఒకప్పుడు కామర్స్ అంటే సీఏ, సీఎస్ వంటి కోర్సులు మాత్రమే వినపడేవి. ఇప్పుడు బీకాం, బీబీఏ వంటి కోర్సులు కూడా ముందుంటున్నాయి. ఇంట‌ర్‌లో కామ‌ర్స్ గ్రూప్ తీసుకున్న‌వాళ్లు డిగ్రీలో బీబీఏ, బీకామ్‌, బీకామ్ ఎల్ఎల్‌బీ, బీఏ ఎకనామిక్స్ ఆనర్స్, బీబీఏ ఎల్ఎల్‌బీ లాంటి కోర్సుల్లో చేరుతున్నారు. ఇలాంటి విభిన్న కోర్సుల్లో చేరినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే ఉంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్