సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం: నిమ్మ‌ల

68చూసినవారు
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం: నిమ్మ‌ల
వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చేసిన అక్రమాల్ని త్వరలోనే బయటపెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. "ప్రతి ప్రాజెక్టులో 40% నిధుల్ని జే గ్యాంగ్‌ కమీషన్ల రూపంలో దోచుకుంది. పోలవరం ప్రాజెక్టులో 2% పనులే చేసి.. దాన్ని నాశనం చేశారు. పోలవరం పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తాం." అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్