గంగా దసరాకు పోటెత్తిన భక్తులు (Video)

50చూసినవారు
దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్, యూపీ సహా అనేక ప్రాంతాల్లో గంగా నది ఘాట్ల వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తున్నారు. గంగామాతతో పాటు, శివుడికి పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్