ఆ రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు ఎండల ప్రభావం

65చూసినవారు
ఆ రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు ఎండల ప్రభావం
ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలంతా కూడా ఎండల వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ పేర్కొన్న దాని ప్రకారం, జూన్ 16 నుంచి జూన్ 18 వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో తీవ్రమైన ఎండల ప్రభావం ఉంటుందని అంచనా. దీంతో ఐఎండీ ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్