స్క్రాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం (వీడియో)

55చూసినవారు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండల కేంద్రంలోని స్క్రాప్ గోడౌన్‌లో సోమవారం మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని దుండగులు గోడౌన్‌ను తగలబెట్టి ఉండవచ్చని యజమాని కోరాడ వైకుంఠ రావు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్