ఏపీలో మరో ఘోర ప్రమాదం (వీడియో)

44410చూసినవారు
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్