వైసీపీది విశ్వాసమా, అతి విశ్వాసమా..?

61చూసినవారు
వైసీపీది విశ్వాసమా, అతి విశ్వాసమా..?
ఏపీలో మరోసారి అధికారం ఖాయమని వైసీపీ చెబుతోంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణం ఖాయమని నమ్మకంతో ఉంది. జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేసింది. ఇందు కోసం వైసీపీ నేతలు విశాఖ కు వచ్చేందుకు హోటళ్లు బుక్ చేసుకున్నారు. విమాన, ప్రయివేటు బస్సు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. అసలు ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంతలా ఎందుకు హంగామా చేస్తుంది. ఇది విశ్వసమా..అతి విశ్వాసమా.? వైసీపీ చేస్తున్న వాదనతో జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్