ఏలూరు జిల్లాలో తొలి జీబీఎస్ వైరస్ కేసు నమోదు

76చూసినవారు
ఏలూరు జిల్లాలో తొలి జీబీఎస్ వైరస్ కేసు నమోదు
AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మహిళ (30)కు జీబీఎస్ వైరస్ సోకినట్లు వైద్య అధికారులు తాజాగా నిర్ధారించారు. ఇటీవల మహిళ అనారోగ్యానికి గురికావడంతో తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అదనపు చికిత్స నిమిత్తం సదరు మహిళను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్