బెట్టింగ్ బాలరాజులు

50చూసినవారు
బెట్టింగ్ బాలరాజులు
రాత్రికి రాత్రే రూ.లక్షలు సంపాదించాలనే ఆశతో ఫోన్లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ.. బెట్టింగ్ కాస్తున్న యువకులు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ వ్యసనంగా మారడంతో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌లో బెట్టింగ్ పెట్టి నష్టపోవద్దని, లింక్‌లను క్లిక్ చేయొద్దని ఒకవైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నా కొందరు యువకులు గేమ్స్ ఆడుతూ రోడ్డున పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్