యూపీలో భారీ అగ్ని ప్రమాదం(వీడియో)

53చూసినవారు
యూపీలోని మీరట్ జిల్లా కేంద్రంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పైపులు, వైర్లలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్