పొగమంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు

78చూసినవారు
పొగమంచు ఎఫెక్ట్.. గాల్లోనే విమానాల చక్కర్లు
గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం పది రౌండ్లు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో విమానం హైదరాబాద్‌ వైపు మళ్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్