కంటతడి పెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

71చూసినవారు
కంటతడి పెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
వైసీపీ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు. తనను పార్టీ హైకమాండ్ మోసం చేసిందని ఆరోపించారు. ఏ తప్పూ చేయకున్నా సస్పెండ్ చేశారని ఆవేదన చెందారు. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేస్తే కనీసం నోటీసులు కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. తన నుంచి వివరణ తీసుకోకుండానే ఎలా సస్పెండ్ చేశారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్