దేశంలో స్కూళ్లకు ప్రతి నెల మాదిరిగానే జూలైలో కూడా నెలలో 4 రోజుల పాటు సాధారణంగా సెలవులు ఉంటాయి. వాటి నిర్వహణ ఆధారంగా స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారాల్లో సెలవు ఉంటుంది. అధికారికంగా 4 ఆదివారాలతో పాటు మరో రోజు కూడా సెలవు ఉంటుంది. జూలై 17 బుధవారం ముహర్రం పండగ కావడంతో దేశం అంతటా స్కూల్స్ మూసి ఉండనున్నాయి.