నీట్​ కోచింగ్​ తీసుకుంటున్న విద్యార్థిని అదృశ్యం

71చూసినవారు
నీట్​ కోచింగ్​ తీసుకుంటున్న విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ కూకట్​పల్లిలో నీట్​ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుంటున్న ప్రహర్షిణి(17) అనే విద్యార్థిని అదృశ్యం అయింది. సూరారంలో నివాసం ఉంటున్న సుబ్రమణ్యం కూతురు ప్రహర్షిణి కూకట్​పల్లిలోని అనాకడమి ఇనిస్టిట్యూట్​లో నీట్​ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుంటుంది. సుబ్రమణ్యం తన కూతురుని శనివారం ఉదయం 9 గంటలకు ఇనిస్టిట్యూట్​ వద్ద దింపి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఇనిస్టిట్యూట్​ వద్దకు వెళ్లగా కనిపించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్