పోలవరంలో తొలి రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన

73చూసినవారు
పోలవరంలో తొలి రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన
పోలవరం ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణుల బృందం మొదటి రోజు పర్యటన ముగిసింది. సోమవారం డయాఫ్రం వాల్, ఈసీఆర్‌యఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించనున్నారు. జులై 3న వరకు జరిగే పర్యటనలో ప్రాజెక్టు ఇంజినీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహించనున్నారు. కాగా తొలి రోజు అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేలను నిపుణులు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్