మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితుల అరెస్ట్ (వీడియో)

53చూసినవారు
ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. "పావురాల గూడు సెంటర్‌లో ఉన్న మైనర్ బాలికను బైక్ పై బలవంతం తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి..బాలికను పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్ పవన్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు." అని పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్