చిరంజీవి గేమ్ ఛేంజర్ సినిమా చూసి ఫ్యాన్స్‌కు సంక్రాంతికి హిట్టుకొడుతున్నామని ఫ్యాన్స్‌కు చెప్పామన్నారని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. "కరెక్టుగా రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ కూర్చోగానే చిరంజీవి నుంచి ఫోన్ వచ్చింది. సార్! రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కోసం విజయవాడ వచ్చాను అని ఆయనతో చెప్పాను. ఆయన 'మన ఫ్యాన్స్‌కు చెప్పు, సంక్రాంతికి మనం మామూలుగా కొట్టడం లేదు.' అని మెగాస్టార్ నాతో అన్నారు." అని దిల్ రాజు చెప్పారు.