ఆసీస్ కుర్రాడికి బుమ్రా కౌంటర్(వీడియో)

52చూసినవారు
మె‌ల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. కాగా, ఈ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఔటైనప్పుడు ఆసీస్ యువ క్రికెటర్ కొన్‌స్టాస్ సంబరాలు చేసుకున్నాడు. ఇంకా గట్టిగా అరవండి అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సంజ్ఞలు చేశాడు. అయితే, కొన్‌స్టాస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో బుమ్రా.. కోహ్లీ ఔటైనప్పుడు కొన్‌స్టాస్ ఎలా చేశాడో, తాను కూడా అలాగే చేశాడు.

సంబంధిత పోస్ట్