రేపు పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ప్రయోగం

70చూసినవారు
రేపు పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ ప్రయోగం
AP: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్ కు మరికొద్ది గంటల్లో కౌంట్ డౌన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సూళ్లురుపేట షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్ ప్రయోగానికి ఈరోజు రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్