9 రోజుల నవజాత శిశువును అమ్మిన తల్లిదండ్రులు

74చూసినవారు
9 రోజుల నవజాత శిశువును అమ్మిన తల్లిదండ్రులు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దారుణ ఉదంతం వెలుగు చూసింది. బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును విక్రయించారు. ఆ దంపతులు తమ బిడ్డను కేవలం రూ.60 వేలకే విక్రయించినట్లు సమాచారం. కాగా, ఆ దంపతులు పేదరికం కారణంగా బిడ్డను పెంచుకోలేక దానం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ శిశువు సురక్షితంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్