జ‌గ‌న్‌న‌కు ట‌ఫ్ జాబ్‌గా గోదావరి జిల్లాలు

83చూసినవారు
జ‌గ‌న్‌న‌కు ట‌ఫ్ జాబ్‌గా గోదావరి జిల్లాలు
వైసీపీ అధినేత జగన్ కి గోదావరి జిల్లాలు టఫ్ జాబ్ గా మారాయి. ఈ జిల్లాలలో పార్టీ నుంచి వరసబెట్టి నేతలు బయటకు చెక్కేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాలో వైసీపీకి జిల్లా బాధ్యులు ఎవరు అని ఒకటికి పది మార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయన కాకినాడ జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుని నియమించారు. ఆయన దూకుడు గలిగిన రాజకీయ నేత కావడంతో పాటు బలమైన సామాజికవర్గానికి చెందిన వారుగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్