35% రాయితీ వర్తించే యూనిట్లు ఇవే..

63చూసినవారు
35% రాయితీ వర్తించే యూనిట్లు ఇవే..
ఏపీలో డ్వాక్రా మహిళలకు 35శాతం రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను ప్రభుత్వం ఇస్తోంది.
కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్‌ యూనిట్‌, తేనె తయారీ, బేకరీ, స్వీట్‌ షాప్‌, ఐస్‌క్రీమ్‌, ఊరగాయల తయారీ, ప్యాకింగ్‌ యూనిట్‌, అప్పడాల తయారీ, వెజిటబుల్‌ సోలార్‌ డ్రయ్యర్‌, భోజనం (బఫే) ప్లేట్ల తయారీ, డీజే సౌండ్‌ సిస్టమ్‌, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు నెలకొల్పే వారికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్