ప్రేయసికి ఫోన్ కొనివ్వడానికి.. తల్లిని చంపిన కొడుకు

53చూసినవారు
ప్రేయసికి ఫోన్ కొనివ్వడానికి.. తల్లిని చంపిన కొడుకు
ప్రియురాలికి ఫోన్ కొనివ్వడానికి తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖానాపురానికి చెందిన లక్ష్మీనారాయణ-వాణి దంపతుల చిన్న కుమారుడు గోపి మద్యానికి బానిసయ్యాడు. ఫోన్ కొనేందుకు డబ్బు కావాలని తల్లిని అడిగాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఒప్పుకోకపోవడంతో గోపి తన తల్లిని హత్య చేశాడని తండ్రి ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్