BEL లో 67 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్

66చూసినవారు
BEL లో 67 పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) ఒప్పంద ప్రాతిపదికన 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీఈ, బీటెక్ చేసిన వారు అర్హులు. జనరల్ అభ్యర్థులు అయితే 25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు https://bel-india.in/ వెబ్‌సైట్‌‌ను సంప్రదించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్