సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 11 లోపాలు గుర్తించిన పోలీసులు

76చూసినవారు
సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 11 లోపాలు గుర్తించిన పోలీసులు
TG: సంధ్య థియేటర్‌కు చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు 11 లోపాలను గుర్తించారు. థియేటర్‌లో సరైన సూచిక బోర్డులు లేవు. బన్నీతో పాటు ఆయన ప్రైవేటు సిబ్బంది కూడా లోనికి వెళ్లారు. టికెట్ లేని వారు కూడా భారీగా థియేటర్‌లోకి చొచ్చుకువచ్చారు. దీంతో ఉక్కిబిక్కిరి వాతావరణం నెలకొంది. థియేటర్ యాజమాన్యం లోపల, ప్రధాన గేటు వద్ద పూర్తి భద్రత చర్యలను తీసుకోలేదు. ఈ నేపధ్యంలోనే సంఘటన చోటు చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్