ఏపీలో గీత కార్మికులకు గుడ్ న్యూస్

62చూసినవారు
ఏపీలో గీత కార్మికులకు గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం గీత కార్మికులకు శుభవార్త చెప్పింది. కొత్త మద్యం పాలసీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త ఎక్సైజ్ విధానం తీసుకు వస్తున్నామని తెలిపారు. రేపు జరగనున్న క్యాబినేట్ సమావేశంలో నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు. తక్కువ ధరకే మద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్