విద్యార్థులకు గుడ్‌న్యూస్

17279చూసినవారు
విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఏపీలో ప్రభుత్వం మారడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లతో కూడిన కిట్స్ పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. యధావిధిగా విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనున్నట్లు నిర్ణయించింది. జూన్ 13 నుంచే పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్