నిరుద్యోగులకు శుభవార్త.. నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు

60చూసినవారు
నిరుద్యోగులకు శుభవార్త.. నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు
AP: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేలా ట్రెయిన్ అండ్ హైర్ ప్రోగ్రాంను ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. దీని ప్రకారం కంపెనీలే నిరుద్యోగులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా శిక్షణ ఇచ్చి, ఆ సంస్థలో లేదంటే అనుబంధ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తాయి. యూనివర్సిటీలు, కాలేజీల్లో శిక్షణ ఇచ్చే సంస్థలకు స్థలం కేటాయించడం, మ్యాన్ పవర్ను అందించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్