AP: కానిస్టేబుల్ స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నిన్న రాత్రి పోలీస్ నియామక మండలి అందుబాటులో ఉంచింది. ఈ నెల 29వ తేదీ మ. 3గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEC 30 నుంచి FEB 1 వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నబర్లను ఆఫీసు (ఉ.10-సా.6 గం.) సమయంలో సంప్రదించండి. వెబ్‌సైట్: https://slprb.ap.gov.in/