TDPకి కీలక నేత గుడ్ బై

114631చూసినవారు
TDPకి కీలక నేత గుడ్ బై
ఏపీలో ఎన్నికల వేళ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అన్నన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు వినుకొండలో జరిగే మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్