పవన్ కళ్యాణ్ పై నాగబాబు వీడియో

549చూసినవారు
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆయన అన్నయ్య నాగబాబు ఎప్పటికి మారని మనిషి అంటూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. 'పంచభక్ష పరమాన్నాలు చేతికందినా.. ఆ గొంతులోకి ముద్ద దిగలేదు. సకల సౌకర్యాలు చెంతకే చేరాయి.. అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు' అంటూ వీడియోలో పవన్ కు ఇంట్రో ఇచ్చారు.

సంబంధిత పోస్ట్