పింఛన్ల పంపిణీలో అవకతవకలకు ప్రభుత్వం అడ్డుకట్ట

70చూసినవారు
పింఛన్ల పంపిణీలో అవకతవకలకు ప్రభుత్వం అడ్డుకట్ట
సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలకు జరగకుండా రిజిస్ట్రర్డ్ వేలిముద్ర స్కానర్లను ప్రభుత్వం తీసుకురానుంది. వీటి కొనుగోలుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం బుధవారం రూ.53.70 కోట్లు కేటాయించింది. వీటితో 1.34 లక్షల స్కానర్లు కొనుగోలు చేసి అక్టోబర్ నుంచి పింఛన్ల పంపిణీ కోసం వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎల్ జీరో ఆర్డీ డివైజ్‌లను పక్కన పెట్టనున్నారు. దీని ద్వారా నకిలీ వేలిముద్రలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్