ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

58చూసినవారు
ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో, న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్