వైసీపీ కేంద్ర కార్యాలయం నేలమట్టం (వీడియో)

78చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ భవనం నేలమట్టం అయింది. ఆరు బుల్డోజర్లతో రెండు అంతస్తుల నిర్మాణ భవానాన్ని పిల్లర్లతో సహా కూల్చివేశారు. కార్యాలయం కూల్చివేతతో తాడేపల్లి, ఉండవల్లి ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్